పొరుగువారి హక్కులు
- Sirajuddin Mohammad
- Jun 2, 2021
- 1 min read
ఇంటర్నెట్ కాలం మానవుడు దినదినాభివృద్ధి చెందుతున్న కాలం, ప్రతిరోజు ఒక కొత్త సాఫ్ట్ వెర్, సెకండుకు ఒక సోషల్ మీడియా అప్డేట్, వెలది మెసేజ్ ఫార్వర్డ్స్, వందలాది నోటిఫికెషన్స్ తో మానవుడు బిజీగా మారిపోతున్న. క్రమేణా మానవ సమాజం మరీ ముఖ్యంగా సమాజంలోని కొత్త జనరేషన్ వారిలో తల్లిదండ్రుల పట్ల, పెద్దల పట్ల, ఇరుగుపొరుగు వారి పట్ల గౌరవమర్యాదలు, సోదరభావం క్షీణించిపోవడం జరుగుతుంది ఇది మన కళ్ళతో చూస్తున్న కఠోర సత్యం, వీటన్నిటికీ ముఖ్య కారణం దైవభీతి తగ్గిపోవటమే.
ఒక మానవునిపై ఇస్లాం తల్లిదండ్రుల హక్కులతో పాటు ఇరుగుపొరుగు వారికీ కూడా హక్కులను కల్పిస్తుంది, ఖురాన్ లో ... పూర్తి చదవడానికి క్లిక్ చేయండి https://sirajuddinmd.blogspot.com/2021/06/rights-of-neighbours.html

Comments